Thalapathy Vijay తో సినిమా పై Dil Raju , Vamshi రియాక్షన్ | Thalapathy 66

2021-09-27 937

Thalapathy 66': Makers of the Vijay starrer offer prayers at Tirupati Balaji temple
#ThalapathyVijay
#VamsiPaidipally
#DilRaju
#Thalapathy66

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయనున్నాడని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ వార్తల పై క్లారిటీ వచ్చింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్ . దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో వంశీ మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..